e/Vidhan Parishad

New Query

Information
has glosseng: The Vidhan Parishad also known as Legislative Council forms a part of the state legislatures of India. In 6 of India's 28 states (Uttar Pradesh, Bihar, Karnataka, Maharashtra, Jammu and Kashmir and Andhra Pradesh), the Legislative Council serves as the upper house of a bicameral legislature. It is a house indirectly elected by the people. It is also a permanent house because it cannot be dissolved. Also, only one-third of its members run for election every 2 years. Every MLC (Member of Legislative Council) serves for a term of 6 years.
lexicalizationeng: Vidhan Parishad
instance ofc/State legislatures of India
Meaning
Marathi
lexicalizationmar: विधान परिषद
Tamil
has glosstam: மாநிலச் சட்ட மேலவை (இந்தியில் விதான் பரிஷத்) இந்திய மாநிலங்களில் சட்டமியற்றும் சட்டமன்றங்களின் மேலவையைக் குறிப்பதாகும். இந்தியாவின் 28 மாநிலங்களில் 6 மாநிலங்களில் சட்ட மேலவையை கொண்டுள்ளது.
lexicalizationtam: மாநிலச் சட்ட மேலவை
Telugu
has glosstel: భారత దేశము యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలో రెండవ సభను శాసనమండలి అంటారు. 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే ప్రస్తుతం శాసనమండలి ఉన్నది. అవి ఉత్తర ప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీరు,ఆంధ్ర ప్రదేశ్. రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఇది ఎగువ సభ. శాసన మండలి సభ్యులు ప్రజలచే పరోక్షముగా ఎన్నికౌతారు. ఇది శాశ్వత సభ. అనగా శాసన సభ వలె దీన్ని రద్దు చేయలేము. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడొంతుల సభకు ఎన్నికలు జరుపుతారు. శాసన మండలి సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం సభ్యుల స్థానాల సంఖ్య 90
lexicalizationtel: శాసన మండలి
lexicalizationtel: శాసనమండలి

Query

Word: (case sensitive)
Language: (ISO 639-3 code, e.g. "eng" for English)


Lexvo © 2008-2022 Gerard de Melo.   Contact   Legal Information / Imprint